India vs England 2021: భారత్ ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్ ఇదే… మొదటి మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమంటే..?
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయం తర్వాత భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో సుదీర్ఘ సరీస్ ఆడనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌లు, ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయం తర్వాత భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో సుదీర్ఘ సరీస్ ఆడనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌లు, ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇదే…
ఫిబ్రవరి 5 నుంచి మార్చి 8 వరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు…
టెస్ట్ తేదీ వేదిక సమయం
మెుదటి టెస్టు ఫిబ్రవరి 5-9 చెన్నై ఉదయం 9:30 నిమిషాలు
రెండో టెస్టు ఫిబ్రవరి 13-17 చెన్నై ఉదయం 9.30 ని
మూడో టెస్టు ఫిబ్రవరి 24-28 అహ్మదాబాద్ మధ్యాహ్నం 2.30 ని (డే/నైట్)
నాలుగో టెస్టు మార్చి 4-8, అహ్మదాబాద్ ఉదయం 9.30 నిమిషాలు
ఐదు టీ20 మ్యాచ్‌లు
అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది… రాత్రి 7 గంటలకు…
మ్యాచ్ తేదీ
తొలి టీ20 మార్చి 12
రెండో టీ20 మార్చి 14
మూడో టీ20 మార్చి 16
నాలుగో టీ20 మార్చి 18
ఐదో టీ20 మార్చి 20
మూడు వన్డేలు
మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక జరగనుంది… సమయం: మధ్యాహ్నం 1.30 ని II
మ్యాచ్ తేదీ
తొలి వన్డే మార్చి 23
రెండో వన్డే మార్చి 26
మూడో వన్డే మార్చి 28
Also Read: