India Vs England: భారత్‌ గెలిచినేనా.. బరిలో నిలచేనా.? కీలకంగా మారిన నాలుగో టీ20 మ్యాచ్‌..

India Vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్...

India Vs England: భారత్‌ గెలిచినేనా.. బరిలో నిలచేనా.? కీలకంగా మారిన నాలుగో టీ20 మ్యాచ్‌..
India Vs England T20
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 18, 2021 | 4:40 AM

India Vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్‌ మళ్లీ మూడో మ్యాచ్‌లో తడబడింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మన్‌ మరోసారి మూడో టీ20లోనూ తడబడడంతో టీమిండియా ఓటమిని చవి చూడాల్సివచ్చింది. ఈ క్రమంలోనే నేడు అహ్మదబాద్‌ వేదికగా జరుగుతోన్న నాలుగో మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఎంత వరకు రాణిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్‌లో కొనసాగాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిందే. ఈ క్రమంలోనే భారత జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మూడు మ్యాచ్‌లలో విఫలమైన కేఎల్‌ రాహుల్‌ను కొనసాగిస్తారా.? విశ్రాంతి ఇస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో శార్దుల్‌కు బదులుగా దీపక్‌ చహర్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. ఇక భారత్‌ పరిస్థితి ఇలా ఉంటే రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి టెస్ట్‌ సిరీస్‌లో ఓటమికి సమాధానం చెప్పాలని సిద్ధమవుతోంది. ఇక ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో బట్లర్‌ దూకుడుగా ఆడడంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ వశమైపోయింది. ఇక ఈ మ్యాచ్‌కు టాస్‌ కూడా కీలకంగా మారనుంది. గడిచిన మూడు మ్యాచ్‌లను గమనిస్తే టాస్‌ గెలిచి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్టే గెలిచింది. మరి టీమిండియాకు చావో రేవోలా మారిన ఈ మ్యాచ్‌లో రాణిస్తుందో లేదో చూడాలి. అహ్మదాబాద్‌ వేదికగా మొతెరా స్టేడియంలో గురువారం సాయంత్రం మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

Also Read: Babita phogat Sister: ఓటమిని భరించలేక ‘దంగల్‌ సిస్టర్‌’ ఆత్మహత్య.. ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్‌ ఓడిపోవడంతో..

Sarah Taylor: క్రికెట్‌లో చరిత్ర మారుతుంది.. అబ్బాయిల క్రికెట్ జట్టుకు కోచ్‌గా శివంగిలాంటి అమ్మాయి

Jasprit Bumrah: యార్కర్ బంతి వేయటమే కాదు..?? బుమ్రా స్టెప్పులు కూడా అదుర్సే..!! ( వీడియో )

Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!