India vs England 1st Test Playing 11: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా..
India vs England Playing 11- 1st Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో....
India vs England 1st Test Playing 11: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇచ్చింది. అలాగే రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అటు ఇంగ్లాండ్ టీం ఇద్దరి స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
భారత జట్టు …
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, నదీమ్
ఇంగ్లాండ్ జట్టు:
జో రూట్(కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్
మరిన్ని చదవండి:
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!