India vs England 1st Test, Chennai Weather Forecast: భీకర పోరుకు రంగం సిద్దం.. వర్షం అడ్డంకిగా మారే అవకాశం.!

India vs England 1st Test, Chennai Weather Forecast: ఇవాళ్టి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్....

India vs England 1st Test, Chennai Weather Forecast: భీకర పోరుకు రంగం సిద్దం.. వర్షం అడ్డంకిగా మారే అవకాశం.!
Follow us

|

Updated on: Feb 05, 2021 | 7:14 AM

ఇవాళ్టి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫలితాలు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి. నవంబర్ 2019 తర్వాత టీమిండియాకు ఇది తొలి హోం సిరీస్ కావడం విశేషం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్ వాయిదా పడటంతో.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ చేరుకోగా.. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ మరో ఫైనలిస్ట్‌ను ఖరారు చేయనుంది. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి చెన్నై వేదికగా రెండు టీమ్స్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Chennai Weather Forecast, Pitch Report- India vs England, 1st Test, Day 1

చెన్నై పిచ్ స్పిన్నర్స్‌కు స్వర్గధామ. ఈ పిచ్‌లో చివరిగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 759/7 డిక్లేర్(2016లో) భారీ స్కోర్ సాధించగా.. టీమిండియా గెలుపులో రవీంద్ర జడేజా ఏడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. చెన్నైలో ఐదు రోజులు పొడి, తేమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట స్థాయి 21-22 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండొచ్చు. అలాగే మ్యాచ్ చివరి రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!