IND vs AUS: టీమిండియా టార్గెట్ 152.. సెమీస్ చేరాలంటే ఎన్ని ఓవర్లలో కొట్టాలంటే?

India vs Australia, Women’s T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడుతోంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 152 పరుగుల టార్గెట్ సెట్ చేసింది.

IND vs AUS: టీమిండియా టార్గెట్ 152.. సెమీస్ చేరాలంటే ఎన్ని ఓవర్లలో కొట్టాలంటే?
India Vs Australia
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2024 | 9:47 PM

India vs Australia, Women’s T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడుతోంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 152 పరుగుల టార్గెట్ సెట్ చేసింది.

10.2 ఓవర్లలో ఛేజ్ చేస్తేనే..

భారత్ 152 పరుగులకు కేవలం 10.2 ఓవర్లలో ఛేజ్ చేస్తేనే ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్ రేట్ దక్కించుకుంటుంది. లేదంటే సెమీస్ కోసం ఇబ్బందులు పడాల్సిందే.

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ మరియు రేణుకా సింగ్.

స్ట్రేలియా: తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), బెత్ మూనీ, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..