IND vs SL 2nd ODI : గబ్బర్ సేన లక్ష్యం 276 పరుగులు.. చివరలో చెలరేగిన కరుణరత్నే

IND vs SL 2nd ODI : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే.

IND vs SL 2nd ODI : గబ్బర్ సేన లక్ష్యం 276 పరుగులు.. చివరలో చెలరేగిన కరుణరత్నే
Ind Vs Sl 2nd Odi
Follow us
uppula Raju

|

Updated on: Jul 20, 2021 | 7:18 PM

IND vs SL 2nd ODI : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 పరుగులు, అవిష్క ఫెర్నాండో 50 పరుగులు అర్ధ శతాకాలతో రాణించారు. చివరలో కరుణరత్నె చెలరేగిపోయాడు. 44 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 11పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్‌ తలో మూడు వికెట్లు, చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!