IND vs SL 1st T20I: ఆ యంగ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్.. శ్రీలంకతో తొలి టీ20లో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

IND vs SL 2023: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

IND vs SL 1st T20I: ఆ యంగ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్.. శ్రీలంకతో తొలి టీ20లో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
Ind Vs Sl 1st T20i
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2023 | 6:30 AM

IND vs SL 1st T20 Playing XI & Pitch Report: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య 3 టీ20ఐ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డేల సిరీస్ జరగనుంది. అయితే 3 టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో పాటు ఈ టోర్నీలో శ్రీలంక ప్రదర్శన కూడా నిరాశపరిచింది.

వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందా?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. వాంఖడే వికెట్ గురించి మాట్లాడితే, ఇది బ్యాటింగ్‌కు గొప్ప వికెట్. ఈ పిచ్‌పై పడిన తర్వాత బంతి వేగంగా బ్యాట్‌పైకి వస్తుంది. దీని వల్ల బ్యాటింగ్ చేయడం సులభం. అయితే, ఇది కాకుండా, వాంఖడే వికెట్‌పై బౌలర్లకు సహాయం ఉంటుంది. ముఖ్యంగా వాంఖడే వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లకు సహాయం అందుతుంది. ఇది కాకుండా, ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ కూడా ఉంటుంది.

తొలి టీ20 మ్యాచ్‌కి టీమిండియా ప్లేయంగ్ XI ఇలా ఉండొచ్చు..

ఇషాన్ కిషన్ (కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

ఇవి కూడా చదవండి

తొలి టీ20 మ్యాచ్ కోసం శ్రీలంకకు ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), అవిష్క ఫెర్నాండో, చరిత్ అస్లంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?