IND vs SA: హ్యాట్రిక్ సెంచరీకి 10 పరుగుల దూరం.. లక్కీ ఛాన్స్ మిస్ చేసిన లేడీ విరాట్..
Smriti Mandhana: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీస్ చేసేసింది. అయితే, భారత ఓపెనర్ స్మృతి మంధాన సిరీస్‌లో వరుసగా మూడో సెంచరీని నమోదు చేయడంలో విఫలమైంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
