వరల్డ్ కప్ 2019 ఫైనల్: ఇదేం లెక్క..ఐసీసీపై నెటిజన్ల ఆగ్రహం
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..వరల్డ్ కప్ చరిత్రలోనే కాదు..వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోతుంది. మొదట మ్యాచ్ టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించండం తెలిసిందే. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా […]
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..వరల్డ్ కప్ చరిత్రలోనే కాదు..వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోతుంది. మొదట మ్యాచ్ టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించండం తెలిసిందే.
అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి ఉండేది. కానీ బౌండరీ కౌంట్‌ను పరిగణలోకి తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. ఇది బ్యాట్స్‌మెన్ ఫేవర్ గేమ్ అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని చాలామంది క్రీడా నిపుణులు అంటున్నారు.
కేవలం బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం సరికాదని చాలామంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. విజేతను నిర్ణయించడానికి ఇలాంటి పద్దతిని ఎంచుకోవడం చాలా దారుణమని ట్విట్టర్ ద్వారా పలువురు సీనియర్ ఆటగాళ్లు అభిప్రాయపడ్డాడు. ఇక బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం కాకుండా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని మరికొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
Would like to hear the logic on why the tiebreaker is biased on boundaries hit and not wickets taken.
— Andrew Fidel Fernando (@afidelf) July 14, 2019
So a World Cup is decided on the arbitrary ruling that boundaries are more important than wickets. Don’t ever tell me it’s not a batsman’s game. #cwc2019final
— Brydon Coverdale (@brydoncoverdale) July 14, 2019
Difficult to digest this more boundary rule. Something like sudden death- continuous super overs till a result is a better solution. Understand, wanting a definite winner but sharing a trophy is better than deciding on more boundaries. Very tough on New Zealand. #EngVsNZ
— Mohammad Kaif (@MohammadKaif) July 14, 2019
Know how every time a weird cricket rule is discussed, you struggle to explain it and someone says, ‘what if it happens in a World Cup final?’
Today’s that day. A World Cup final has been tied after a Super Over, and a tie has been broken on boundary count #CWC19
— Srinath (@srinathsripath) July 14, 2019
Congratulations to England! Commiserations New Zealand. I’ve got to say that it’s a horrible way to decide the winner. This rule has to change.
— Brett Lee (@BrettLee_58) July 14, 2019