Gujarat Titans vs Sunrisers Hyderabad Score Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 12వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) గుజరాత్ టైటాన్స్ (GT)కి 163 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ తలో 29 పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసెన్ 24 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీశాడు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, అభినవ్ మనోహర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్.
గుజరాత్ టైటాన్స్‌లో ప్రాబబుల్ ప్లేయింగ్-11: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్-11: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..