Asia Cup 2023: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను స్వార్థపరుడు అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ కారణంగా లేకున్నా హార్దిక్‌ని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ ఏం చేయకపోయినా నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే అందుకు అతను కాదు.. టీమిండియా సెలెక్టర్లు, రోహిత్ శర్మ నిర్ణయమే కారణమని చెప్పుకోవాలి. ఇంతకీ అసలేం జరిగిందంటే..? ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం భారత జట్టును ప్రకటించారు. టీమిండియాను రోహిత్ శర్మనే యధావిధిగా నడిపించనున్నాడు.
అలాగే వన్డే టీమ్ వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే ఉంటాడని రోహిత్ శర్మ సోమవారం జట్టును ప్రకటిస్తున్న సందర్భంలోనే స్పష్టం చేశాడు. ఇదే హార్దిక్ పాండ్యా ట్రోల్ కావడానికి దారి తీసింది. జట్టులోకి బూమ్రా, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు వచ్చాక కూడా హార్దిక్ అవసరమా అంటూ మీమ్స్ చేస్తున్నారు.
భారత జట్టు..
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
జట్టును ప్రకటిస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్..
#WATCH | BCCI chief selector Ajit Agarkar announces Indian Men’s Cricket team for Asia Cup 2023
“Rohit Sharma (C), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, KL Rahul, Suryakumar Yadav, Tilak Varma, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel,… pic.twitter.com/hG6Y6YkZQr
— ANI (@ANI) August 21, 2023
ఏం చూశారో, ఏమో..
Lol. It can only happen in current management. There are many other better options in our team but don’t know what does management see in him.
— ¥^°%`~€¥™ = ®!§habPant°~`^ (@dhool009) August 21, 2023
ఎందుకో తెలియట్లే..
Don’t know why Hardik Pandya as vice captain. Always! #AsiaCup2023
— Tejas Joshi (@tejas_h_joshi) August 21, 2023
బూమ్రా ఉన్నాడుగా..
Why we have Hardik Pandya as vice captain in this squad
When we have Bumrah…— Vivek Rathore (@Vivek_Rathore90) August 21, 2023
ఫూలీష్ థింగ్..
Making Hardik Pandya as Vice Captain is foolish when his place in the team is not fixed.#AsiaCup2023
— The Supreme Consciousness (@realcvrane) August 21, 2023
బ్యాడ్ న్యూస్..
Bad News
— Vishwajit Patil (@_VishwajitPatil) August 21, 2023
ఓడిపోయేలా చేస్తాడు..!
Ab uniqueness failayega 😭😭
— 𝙎 (@Alreadysad__) August 21, 2023
బూమ్ బూమ్ బూమ్రా..
bumrah was a great choice 👍👍👍
— krishnamoorthy (@krishna99123) August 21, 2023
కాగా, ఆసియా కప్ ద్వారా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నారు. అలాగే తిలక్ వర్మ వన్డే క్రికెట్‌లోని అరంగేట్రం చేయనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..