AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND: ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఎవరికి ఛాన్స్ దక్కిందో తెలుసా?

India Women squads for England tour 2025: భారత మహిళా, పురుషుల క్రికెట్ జట్లు వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నాయి. పురుషుల జట్టును ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుండగా, బీసీసీఐ ఈరోజు మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళా జట్టు ఐదు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.

ENG vs IND: ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఎవరికి ఛాన్స్ దక్కిందో తెలుసా?
Indw Vs Engw
Venkata Chari
|

Updated on: May 16, 2025 | 7:59 AM

Share

India Women Squad: భారత మహిళా, పురుషుల జట్లు వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ (India Women squads for England Tour 2025)లో పర్యటిస్తాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో, కెప్టెన్సీకి కొత్త పేరును పరిశీలిస్తున్నారు. అందువల్ల, జట్టును ప్రకటించడంలో ఆలస్యం జరిగింది. మే 23న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళా జట్లను ప్రకటించారు. భారత మహిళా జట్టు ఇంగ్లాండ్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనున్నాయి. భారత మహిళా జట్టు జూన్ 28 నుంచి జులై 22 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు T20Iలు, మూడు ODIలు ఆడనుంది. T20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్ జులై 16 నుంచి జులై 22 వరకు జరుగుతుంది. ఈ రెండు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.

ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళా జట్టు..

భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహి రాణా, శ్రీ చరణి, శ్రీ చరణి, స్నేహి రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.

టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి స్నేహ శర్మ, ఉచిపధ్యా, చరమాన్ శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.

ఇవి కూడా చదవండి

ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ షెడ్యూల్..

మొదటి T20, జూన్ 28 (సాయంత్రం 7 గంటలకు)

2వ T20, జులై 1 (రాత్రి 11)

3వ T20, జులై 4 (రాత్రి 11.05)

4వ T20, జులై 9 (రాత్రి 11)

5వ T20, జులై 12 (రాత్రి 11.05)

వన్డే సిరీస్..

మొదటి వన్డే, జులై 16 (సాయంత్రం 5.30)

రెండవ వన్డే, జులై 19 (మధ్యాహ్నం 3.30)

మూడో వన్డే, జులై 22 (సాయంత్రం 5.30).

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..