AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th T20I: టాస్ గెలిచిన ఆసీస్.. టీమిండియాకు మరోసారి బిగ్ షాక్.. ఎందుకంటే?

Australia vs India, 4th T20I: గోల్డ్ కోస్ట్‌లోని కర్రారా ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నాలుగు మార్పులు చేసింది. అయితే భారత జట్టు మునుపటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆతిథ్య జట్టు ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ ద్వార్షిస్‌లను ప్లేయింగ్ 11లో చేర్చింది.

IND vs AUS 4th T20I: టాస్ గెలిచిన ఆసీస్.. టీమిండియాకు మరోసారి బిగ్ షాక్.. ఎందుకంటే?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Nov 06, 2025 | 1:40 PM

Share

Australia vs India, 4th T20I: గోల్డ్ కోస్ట్‌లోని కర్రారా ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నాలుగు మార్పులు చేసింది. అయితే భారత జట్టు మునుపటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆతిథ్య జట్టు ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ ద్వార్షిస్‌లను ప్లేయింగ్ 11లో చేర్చింది.

భారత్ కుల్దీప్ యాదవ్‌ను విడుదల చేయగా, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తమ జట్ల నుంచి విడుదల చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది.

ఇవి కూడా చదవండి

భారత జట్టు కుల్దీప్ యాదవ్‌ను విడుదల చేయగా, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తమ జట్ల నుంచి విడుదల చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది.

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇప్పుడు 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాస్ గెలిచాడు. ప్రతిసారీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు చేరుకోవడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. అతను 78 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు పడగొట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా..

అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు సాధించడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. అతను 78 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 104 వికెట్లతో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు.

ఇరుజట్ల ప్లేయింగ్-11..

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, జేవియర్ బార్ట్లెట్, బెన్ ద్వార్షిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్  బుమ్రా.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి