పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌.. ఒలింపిక్ విజేత కన్నుమూత

ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, మేటి అథ్లెట్‌ చార్లెస్‌ మూర్(91) కన్ను మూశారు. గత కొంతకాలంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన గత గురువారం మృతి చెందినట్లు

పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌.. ఒలింపిక్ విజేత కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 12:10 PM

Charles Moore death: ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, మేటి అథ్లెట్‌ చార్లెస్‌ మూర్(91) కన్ను మూశారు. గత కొంతకాలంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన గత గురువారం మృతి చెందినట్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కాగా 1952లో ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో మూర్‌ స్వర్ణ పతకం సాధించారు. అలాగే 1600 మీటర్ల రిలే ఈవెంట్‌లో అమెరికాకు రజత పతకాన్ని సాధించారు. ఇక బ్రిటిష్‌ ఎంపైర్‌ గేమ్స్‌లో 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి చార్లెస్‌ ప్రపంచ రికార్డును సృష్టించారు.

ఇక కెరీర్‌కు వీడ్కోలు పలికిన తరువాత వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్‌ పాలనాధికారిగా ఆయన పలు బాధ్యతలను నిర్వర్తించారు. ఇక తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్‌ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్‌ పతకాలను మూర్‌ విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు‌ ‘13 స్టెప్‌ అప్రోచ్‌’ టెక్నిక్‌ను మూర్‌ సూచించగా.. దీన్ని ఇప్పటి అథ్లెట్స్‌ సైతం హర్డిల్స్‌లో ఉపయోగిస్తుంటారు.

Read More:

భారీ వర్షాలు.. నెహ్రూ జూపార్క్ మూసివేత

సమయం ఆసన్నమైంది.. ప్రతి ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి: పూరీ

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో