ఇండియా – ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌… లంచ్ సమయానికి ఇండియా స్కోర్ 41-2…. క్రీజులో కొహ్లీ, పుజారా…

అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా తొలి విరామ స‌మ‌యానికి 25 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు రెండు వికెట్లు కోల్పోయి 41 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ పృథ్వీ షా రెండ‌వ బంతికే ఔట‌య్యాడు. స్టార్క్ వేసిన ఆ బంతికి షా క్లీన్‌బౌల్డ‌య్యాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ కూడా 17 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. తొలి సెష‌న్ ఆట ముగిసే స‌మ‌యానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 5, పుజారా 17 […]

ఇండియా - ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌... లంచ్ సమయానికి ఇండియా స్కోర్ 41-2.... క్రీజులో కొహ్లీ, పుజారా...
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2020 | 12:06 PM

అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా తొలి విరామ స‌మ‌యానికి 25 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు రెండు వికెట్లు కోల్పోయి 41 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ పృథ్వీ షా రెండ‌వ బంతికే ఔట‌య్యాడు. స్టార్క్ వేసిన ఆ బంతికి షా క్లీన్‌బౌల్డ‌య్యాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ కూడా 17 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. తొలి సెష‌న్ ఆట ముగిసే స‌మ‌యానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 5, పుజారా 17 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం