AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ద్ర‌విడ్ ను.. గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ అనేది..!

టెస్టు క్రికెట్ లో ప్ర‌పంచ అత్యుత్తమ ఆట‌గాళ్ల‌లో భారత మాజీ ప్లేయ‌ర్ రాహుల్​ ద్రవిడ్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు​. ఎంతోకాలం భార‌త క్రికెట్ కు సేవ‌లందించిన గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్... ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లు ఆడారు.

అందుకే ద్ర‌విడ్ ను.. గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ అనేది..!
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2020 | 11:30 PM

Share

టెస్టు క్రికెట్ లో ప్ర‌పంచ అత్యుత్తమ ఆట‌గాళ్ల‌లో భారత మాజీ ప్లేయ‌ర్ రాహుల్​ ద్రవిడ్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు​. ఎంతోకాలం భార‌త క్రికెట్ కు సేవ‌లందించిన గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్… ఎన్నో మరపురాని ఇన్నింగ్స్​లు ఆడారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​లో ఆయన పేరిట ఉన్న ఓ రికార్డును శనివారం ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది ఐసీసీ.

“31,258 – టెస్టు క్రికెట్​లో రాహుల్​ ద్రవిడ్​ ఆడిన‌ బంతులు. ఇప్పటివరకు ఏ ఆట‌గాడు కనీసం 30వేల బంతుల‌ను ఎదుర్కొలేక‌పోయారు . ప్రతీ టెస్టులో సగటున 190.6 బంతులు ఆడేవారు ద్రవిడ్” అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.

1994 నుంచి 2012 వరకు భార‌త‌ క్రికెట్​కు సేవ‌లందించారు ద్రవిడ్​. మొత్తం 164 టెస్టులు ఆడారు. ఆయన కన్నా మరో నలుగురు టాప్​ బ్యాట్స్​మన్​ ఎక్కువ మ్యాచ్​లు ఆడినా… ఎవరూ ​ ద్రవిడ్​​ అన్ని బంతులు ఎదుర్కొనలేదు.​ సచిన్​ ​ 200 టెస్టులు ఆడి 29,437 బంతులు ఆడారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్​ కలిస్​ 166 మ్యాచ్​లు ఆడి 28,903 బంతులు ఎదుర్కొన్నారు. విండీస్​ మాజీ ప్లేయ‌ర్ ఎస్​.చంద్రపాల్​ 27,395, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్​ బోర్డర్​ 27,072 డెలివరీలు​ ఎదుర్కొన్నారు.

Follow Us
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..
జాగ్రత్త.. ఈ నెల చివరి వరకు వీరికి దిన దిన గండమే
జాగ్రత్త.. ఈ నెల చివరి వరకు వీరికి దిన దిన గండమే
నవరాత్రుల్లో మహిళలకు నో ఎంట్రీ.. ఈ ఆలయంలో 10 రోజుల పాటు..
నవరాత్రుల్లో మహిళలకు నో ఎంట్రీ.. ఈ ఆలయంలో 10 రోజుల పాటు..
పడిపోతున్న భూగర్భ జలాలు.. హైదరాబాద్ నగరానికి దాహం తీరేదెలా?
పడిపోతున్న భూగర్భ జలాలు.. హైదరాబాద్ నగరానికి దాహం తీరేదెలా?
పండగ ముందు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే
పండగ ముందు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే
ఎన్టీఆర్‏కు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఆ సినిమాదే..
ఎన్టీఆర్‏కు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఆ సినిమాదే..
ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారు బాగా ఎంజాయ్ చేశారు: విజయ్ దేవరకొండ
ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారు బాగా ఎంజాయ్ చేశారు: విజయ్ దేవరకొండ
మహిళ ఆహారంలో విషం కలుపుతూ స్పై కెమెరాకు చిక్కిన ఇంజినీర్‌!
మహిళ ఆహారంలో విషం కలుపుతూ స్పై కెమెరాకు చిక్కిన ఇంజినీర్‌!
విజయదశమి స్పెషల్.. హైదరాబాద్‌లో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ ఆలయాలు
విజయదశమి స్పెషల్.. హైదరాబాద్‌లో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ ఆలయాలు