TTD News: భక్తులకు అందుబాటులో తిరుమల వెంకన్న సర్వ దర్శనం టోకెన్లు.. రోజుకు ఎన్నంటే..?

|

Feb 02, 2021 | 11:28 AM

కలియుగ ప్రత్యక్ష దైవం  తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తోంది.

TTD News: భక్తులకు అందుబాటులో తిరుమల వెంకన్న సర్వ దర్శనం టోకెన్లు.. రోజుకు ఎన్నంటే..?
TTD
Follow us on

TTD News: కలియుగ ప్రత్యక్ష దైవం  తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తోంది. రోజుకు 20వేల టికెట్ల చొప్పున టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ స్లాట్లలో శ్రీవారి దర్శన టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్‌ ధరించి, చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Also Read:

Atchannaidu Arrest Live Updates : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ap Local Body Elections 2nd-Phase Nominations Live Updates: రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం