
సమతా కుంభ్ 2025.. 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి..
నాలుగో రోజు గురువారం 13-02-2025 ముఖ్య కార్యక్రమాలు
ఉదయం 10 నుంచి 18 దివ్యదేశ మూర్తులకు *తిరుమంజన సేవ
ఉదయం 10.30 గంటలకు ఆచార్య వరివస్య
సాయంత్రం 6 గంటలకు సాకేత రామచంద్రప్రభుకు గజవాహన సేవ
18 మూత్తులకు గరుడ వాహన సేవలు
నిత్య కార్యక్రమాలు:
ఉదయం : 5:45 గంటలకు – సుప్రభాతం.
6:00 – 6:30 – అష్టక్షరీ మంత్రం జపం.
6:30am -7am – ఆరాధన, సేవా కాలం. హోమములు అరంభం
7:30am – 9am-శాత్తుముజై, తీర్ధ ప్రసాద గోష్టి.
9am -10am – నిత్య పూర్ణహుతి & బలిహరణ.
10:00am -11:00am – 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.
11:30am -1pm -విశేష ఉత్సవములు.
1:30pm – 4:30pm సాంస్కృతిక కార్యక్రమాలు.
సాయంత్రం : 5pm – 5:45om విష్ణు సహస్ర నామ స్త్రోత సామూహిక పారాయణం.
6pm -7:30pm – సాకేత రామచంద్ర స్వామి & 18 దివ్య దేశ మూర్తులు – 18 గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం
7:30pm – 9pm- నిత్య పూర్ణాహుతి.
మంగళ శాసనం, తీర్ధ ప్రసాద గోష్టి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..