AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Minister Amith Sha: తవ్వకాల్లో బయల్పడిన రాగి శాసనాలను చూసిన అమిత్ షా.. ప్రదర్శనకు పెట్టాలని సూచన

Home Minister Amith Sha: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం సందర్శించారు.  అమిత్ షా దంపతులు..

Home Minister Amith Sha: తవ్వకాల్లో బయల్పడిన రాగి శాసనాలను చూసిన అమిత్ షా.. ప్రదర్శనకు పెట్టాలని సూచన
Amith Sha
Surya Kala
|

Updated on: Aug 14, 2021 | 12:39 PM

Share

Home Minister Amith Sha: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం సందర్శించారు.  అమిత్ షా దంపతులు మల్లన్నకు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మఠం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనుల సమయంలో బయల్పడిన 21 రాగి పలకలు శాసనాలను మంత్రి అమిత్ షా పరిశీలించారు.

Amith Sha

Amith Sha

శ్రీశైలంలోని ఆఫీసు ఆలయం కార్యనిర్వాహణాధికారికి అన్ని రాగి పలకల సారాంశాన్ని లేబుల్ చేసి.. ఆ రాగి పళ్ళాలను ప్రదర్శన కోసం ఉంచాలని మార్గనిర్ధేశం చేశారు. ప్రామాణికమైన చారిత్రక వాస్తవాలను గుప్త నిధిని వెలికితీయడంలో ASI పురావస్తు శాఖ నిర్వహిస్తున్న అద్భుతమైన పనిని హోమ్ మంత్రి అభినందించారు.

Also Read: Success Story: సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ