వీరికి నిమ్మకాయ గొప్ప వరం.. ఇది తెలిస్తే పచ్చి కాయనే తినేస్తారు
Prasanna Yadla
01 August 2026
Pic credit - Pinterest
కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నిమ్మకాయ ఓ గొప్ప వరం.. ఇది తెలిస్తే పచ్చి కాయనే తినేస్తారు
నిమ్మకాయ ఓ గొప్ప వరం
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి
ఇంకా ఇది అలసటగా ఉండే వారికి ఈ నిమ్మకాయతో చేసిన పానీయాలు తాగిస్తే బెటర్
ఈ పానీయాలు తాగిస్తే బెటర్
ఇంకా వేసవి, వానాకాలంలో ఇది తీసుకుంటే తగినంత శక్తి దొరుకుతుంది
తగినంత శక్తి
ఇంకా ఇది జీర్ణక్రియకు పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది అందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది
జీర్ణక్రియ
ఇంకా దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండటంతో ఇది కణాలను రక్షించడంలో హెల్ప్ చేస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
ఈ నిమ్మరసం కలిపిన నీటిని మీరు రోజూ తాగితే ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు
ఆరోగ్యంగా ఉంటారు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)