AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2023: ఈ రాశుల వారికి హనుమంతుడి ఆశీర్వాదాలు.. అదృష్టం వరిస్తుంది..

ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఈ నాలుగు రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఏ రాశుల వారికి హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.

Hanuman Jayanti 2023: ఈ రాశుల వారికి హనుమంతుడి ఆశీర్వాదాలు.. అదృష్టం వరిస్తుంది..
Hanuman Jayanti
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2023 | 8:32 PM

Share

ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున భక్తులు హనుమాన్‌ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించినా, ఆయనను స్మరించుకున్న భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఈ సంవత్సరం ఈ పండుగ 6 ఏప్రిల్ 2023, గురువారం హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నారు భక్తులు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఈ నాలుగు రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఏ రాశుల వారికి హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి 2023 ఈ రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది..

వృషభం : వృషభ రాశి వారికి హనుమాన్ జయంతి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున, భక్తులు తమ ఆత్మవిశ్వాసం పెరగడానికి, వారి వృత్తిలో పురోగతిని పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి ఈ నెల వ్యాపారం, కార్యాలయంలో కూడా అనుకూలంగా ఉంటుంది.

మీనరాశి : ప్రస్తుతం మీన రాశి వారికి శని గ్రహ సంచారం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో మీన రాశి వారికి ఆయన జన్మదినోత్సవం రోజున హనుమంతుని ఆరాధన చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పూజ చేయడం ద్వారా శని దుష్ప్రభావాలు తగ్గుతాయి. దీనితో, కార్యాలయంలో పురోగతి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం : కర్కాటక రాశి వారికి హనుమాన్ జయంతి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి వారికి కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీనితో పాటు, పని ప్రాంతంలో కొత్త, ముఖ్యమైన బాధ్యతను పొందుతారు.. ఈ సమయంలో వారికి వారి కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. వారి వ్యాపారంలో వృద్ధి సంకేతాలు ఉంటాయి.

కుంభం : కుంభ రాశి వారికి హనుమాన్ జయంతి పండుగ శుభాలను కలిగిస్తుంది. పనిలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. వివిధ రంగాలలో పనిచేస్తున్నవారు విజయం సాధించవచ్చు. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..

చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్