Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా..

గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని.. అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది. రోజూ జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడపురాణం చెబుతోంది. అంతేకాదు మానవులు చేసే పాప పుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు.. వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం.. 

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా..
Garuda Puranam
Follow us

|

Updated on: May 09, 2024 | 1:17 PM

సనాతన హిందూ ధర్మంలో రామాయణ,మహాభారత ఇతిహాసాలు..  అష్టాదశ పురాణాలున్నాయి. ఈ  అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణ మొకటి. ఈ గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి చెబుతుంది. చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని.. అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది. రోజూ జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడపురాణం చెబుతోంది. అంతేకాదు మానవులు చేసే పాప పుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు.. వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం..

  1. కష్ట పడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చేడు పనులు చేసినా ఇతరుల డబ్బులను దోచుకున్నా వారు నపుంసకుల లెక్క. ఇలాంటి వారిని మరణాంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు. విపరీతంగా కొడతారు.   అపస్మారక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తరువాత మళ్ళీ కొడుతూ శిక్షిస్తారు.
  2. ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని అవమానించేవారికి, ఇంటి నుంచి వెళ్లగొట్టే వారికి కూడా గరుడపురాణంలో శిక్ష పేర్కొంది. ఇలాంటి పాపులను నరకంలో అగ్ని ముంచుతారు. చర్మం తొలగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు.
  3. మూగజీవులను హింసించే వారికీ కూడా కఠిన శిక్ష విధిస్తారు. ఇలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు.
  4. తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్నా అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చి పోసి శిక్షిస్తారు.
  7. జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్న వారికీ కూడా నరకంలో శిక్ష ఉంది. వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు.
  8. స్త్రీలను నమ్మించి మోసం చేసినా, అత్యాచారం చేసిన పురుషులకు కూడా శిక్షలు ఉన్నాయి. ఇలాంటి  పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు. మలమూత్రంతో నిండిన బావిలో వీరిని ఉంచి శిక్షిస్తారు.
  9. అమాయకులను హింసించి ఆనంద పడే వ్యక్తులకు కూడా శిక్ష ఉంది. వీరు వైతరిని నది దగ్గర శిక్ష అనుభవించాలి. మానవ శరీరాలు, పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి ఉంటుంది.
  10. సాధారణ ప్రజలను వేధిస్తూ, హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు, పాములు ఉన్న బావిలోకి విసిరేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
ఇరాన్‌ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్‌-212 ఏ దేశం తయారు చేసిందంటే?
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!