షాకింగ్ న్యూస్.. రెమెడిసివర్‌పై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు

కరోనా చికిత్సలో భాగంగా అత్యధికంగా వినియోగిస్తోన్న ఔషదం రెమెడిసివర్‌. కరోనాకు సంబంధించి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోగా

షాకింగ్ న్యూస్.. రెమెడిసివర్‌పై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2020 | 4:13 PM

WHO on Remdesivir: కరోనా చికిత్సలో భాగంగా అత్యధికంగా వినియోగిస్తోన్న ఔషదం రెమెడిసివర్‌. కరోనాకు సంబంధించి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోగా.. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం అవ్వకుండా వైద్యులు ఈ యాంటీ వైరల్ డ్రగ్‌ని వాడుతున్నారు. అంతేకాదు కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరిగింది. దీంతో రూ.5,400కి లభ్యమయ్యే ఈ ఇంజక్షన్‌ని కొంతమంది బ్లాకులో రూ.30 వేల వరకు కూడా అమ్ముకున్న సందర్భాలున్నాయి. ఇక ఇటీవల కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఔషధాన్ని వినియోగించారు.

అయితే ఈ మెడిసిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల అధ్యయనం చేయగా.. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించారు. ఈ మెడిసిన్‌తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడంలేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే అంశాలపై ఈ మెడిసిన్‌ ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. రెమెడిసివర్‌ని హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేదని వారు తెలిపారు. ఉన్నట్టు గుర్తించారు. కాగా భారత్ సహా దాదాపు 50 దేశాల్లో కరోనా చికిత్సలో భాగంగా ఈ మెడిసిన్‌కి అనుమతులు ఉన్నాయి.

Read More:

అగ్నిప్రమాదంపై స్పందించిన నాగార్జున

విష్ణు, కాజల్‌ల ‘మోసగాళ్లు’.. భాగం అవుతోన్న వెంకటేష్

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో