RED Movie Pre Release Event: పొంగల్ బరిలో రామ్ పోతినేని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ లైవ్ స్ట్రీమింగ్ మీ కోసం...
Latest Videos
Latest News