మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’..!

మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మీకో పవర్‌ఫుల్ బిగ్ సప్రైజ్ అంటూ.. రియల్ మీ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కి  ధర ఎంతో ఇంకా తెలుపలేదు. కానీ.. అతి తక్కువ బడ్జెట్‌లో.. కొత్త టెక్నాలజీతో.. రియల్ మీ 5ఎస్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌లో […]

మరిన్ని కొత్త హంగులతో 'రియల్ మీ 5ఎస్'..!
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2019 | 10:39 AM

మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మీకో పవర్‌ఫుల్ బిగ్ సప్రైజ్ అంటూ.. రియల్ మీ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కి  ధర ఎంతో ఇంకా తెలుపలేదు. కానీ.. అతి తక్కువ బడ్జెట్‌లో.. కొత్త టెక్నాలజీతో.. రియల్ మీ 5ఎస్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘రియల్ మీ 5’ మోడల్‌కి కొనసాగింపుగా ఈ సరికొత్త మోడల్ రానుంది.

రియల్ మీ 5ఎస్ ఫీచర్స్:

      • 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ కెమెరా.. టియర్‌డ్రాప్ నాచ్
      • స్నాప్ డ్రాగన్ 665 ఎస్‌ఓసీ ప్రాసెసర్
      • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
      • యూఎస్బీ టైప్‌ సీ పోర్ట్
      • ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
      • నాలుగు కెమెరాలు (48+8+2+2) మెగా పిక్సెళ్లు
      • 13 ఎంపీ సెల్ఫీ కెమెరా

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం!
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ