ఓయబ్బో..!! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు యమ హాట్‌గా..! ఎవరో గుర్తుపట్టారా..?

కృతి శెట్టి, శ్రీలీల, రష్మిక, కేతిక, ఫరియా అబ్దుల్లా ఇలా చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపింది ఈ చిన్నది. గ్లామర్ పాత్రలు చేయడం కంటే ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నారు.

ఓయబ్బో..!! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు యమ హాట్‌గా..! ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us

|

Updated on: May 04, 2024 | 4:45 PM

కొత్తకొత్త అందాలు టాలీవుడ్ లోకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది కొత్త హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కృతి శెట్టి, శ్రీలీల, రష్మిక, కేతిక, ఫరియా అబ్దుల్లా ఇలా చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపింది ఈ చిన్నది. గ్లామర్ పాత్రలు చేయడం కంటే ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒక్క సినిమాతో ప్రేక్షకులను అలరించింది. చూడగానే ఇలాంటి అమ్మాయి మన లైఫ్ లో ఉండాలి అని అనుకునేలా ఉంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో సెల్లులార్ ఫోన్ తో ఫొటోకు ఫోజులిచ్చి.. నవ్వులు చిందిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ రాశి సింగ్. ఈ చిన్నది సినిమాలకంటే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. ఇక ఈ సినిమాలో రాశి సింగ్ తన నటనతో ఆకట్టుకుంది. రాశి గతంలో భూతద్దం భాస్కర్ నారాయణ, శశి, ప్రేమ్ కుమార్ అనే సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. ప్రసన్న వదనం సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

రాశి సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

View this post on Instagram

A post shared by Rashi Singh (@rashi.real)

రాశి సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

View this post on Instagram

A post shared by Rashi Singh (@rashi.real)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిల
ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిల
నగరవాసులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ఇకపై అలా దొరకదు..
నగరవాసులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ఇకపై అలా దొరకదు..
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..