ఈ బ్యూటీ సోయగానికి హంసలు కూడా పోటీపడలేవు..

TV9 Telugu

17 May 2024

ఊర్వశి రౌతెలా.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్పై అడుగుపెట్టింది.

‘సనమ్‌ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్‌ పంతీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది.

ఊర్వశి రౌతెలా.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లోనే ఈ అమ్మడి పేరు బాగా వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా.

ఆ తర్వాత అక్కినేని అందగాడు యువ సామ్రాట్ అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల బాలీవుడ్ లో జేఎయూ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస  బిజిబిజీగా ఉంటోంది ఊర్వశి రౌతెలా.

ప్రస్తుతం తెలుగులో బాలయ్య హీరోగా చేస్తున్న NBK109 సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. దీంతో పాటు బ్లాక్ రోజ్ మూవీ చేస్తుంది.

వీటితో పాటు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో చేస్తున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత లేదు.