Deepika Singh: అందరూ హీరోయిన్లకో పిచ్చి ఉంటే.. ఈమెదో పిచ్చి.! వీడియో..

Deepika Singh: అందరూ హీరోయిన్లకో పిచ్చి ఉంటే.. ఈమెదో పిచ్చి.! వీడియో..

Anil kumar poka

|

Updated on: May 17, 2024 | 9:15 PM

సాధారణంగా సినీ తారలను నెట్టింట ట్రోల్ చేయడం కామన్. అయితే కామన్ థింగ్‌ను కొందరు సెలబ్రిటీలు లైట్‌ తీసుకుంటారు. కానీ మరి కొందరు మాత్రం కాస్త క్రేజీగా తమపై ఎక్కువగా ట్రోల్స్ మీమ్స్ వస్తే బాగుండని అనుకుంటారు. ఇప్పుడు ఈతరం ఇల్లాలు సీరియల్ ఫేమ్ దీపికా సింగ్‌ కూడా ఇదే చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. తనను ట్రోల్ చేయమని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈతరం ఇల్లాలు సీరియల్లో సంధ్య పాత్రలో అమాయకమైన.. తెలివైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్నారు దీపికా సింగ్.

సాధారణంగా సినీ తారలను నెట్టింట ట్రోల్ చేయడం కామన్. అయితే కామన్ థింగ్‌ను కొందరు సెలబ్రిటీలు లైట్‌ తీసుకుంటారు. కానీ మరి కొందరు మాత్రం కాస్త క్రేజీగా తమపై ఎక్కువగా ట్రోల్స్ మీమ్స్ వస్తే బాగుండని అనుకుంటారు. ఇప్పుడు ఈతరం ఇల్లాలు సీరియల్ ఫేమ్ దీపికా సింగ్‌ కూడా ఇదే చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. తనను ట్రోల్ చేయమని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈతరం ఇల్లాలు సీరియల్లో సంధ్య పాత్రలో అమాయకమైన.. తెలివైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్నారు దీపికా సింగ్. ఈ సీరియల్ తర్వాత మళ్లీ ఏ సీరియల్ చేయని ఈమె.. పెళ్లి, పిల్లలు అంటూ కొన్నాళ్లు కెరీర్ కు బ్రేక్ ఇచ్చారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ వీడియోలను.. రీల్స్ ను పోస్ట్ చేస్తూ.. నెట్టింట వైరల్ అవుతుంటారు. తన వీడియోలతో … రీల్స్‌తో చాలా సార్లు ట్రోల్ అయ్యారు. ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాటకు డాన్స్ చేసి ఇన్ స్టాలో షేర్ చేశారు దీపికా. షేర్ చేయడమే కాదు “దీనికి యస్.. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది. ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి” అంటూ సరదాగా రాసుకొచ్చారు. అయితే ఈ బ్యూటీ రెక్వెస్ట్‌ను కాస్త సీరియస్ గా తీసుకున్న కొంత మంది ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. అందరూ హీరోయిన్లకో పిచ్చి ఉంటే.. ఈమెదో పిచ్చి అంటూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.