GV Prakash: నా విడాకులను అర్థం చేసుకోండి.. తిట్టకండి..!
నిన్న కాక మొన్నే ప్రశాంతత కోసం 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ.. నెట్టింట పోస్ట్ పెట్టిన హీరో జీవీ ప్రకాశ్.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు. తమ విడాకుల నిర్ణయంపై అందరూ కామెంట్స్ చేస్తున్నారంటూ ..తమ నిర్ణయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులు ఒక్కటైనా.. విడిపోయినా వారి గురించి పూర్తిగా తెలియకుండా డిబేట్ పెట్టడం సరికాదన్నారు.
నిన్న కాక మొన్నే ప్రశాంతత కోసం 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ.. నెట్టింట పోస్ట్ పెట్టిన హీరో జీవీ ప్రకాశ్.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు. తమ విడాకుల నిర్ణయంపై అందరూ కామెంట్స్ చేస్తున్నారంటూ ..తమ నిర్ణయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులు ఒక్కటైనా.. విడిపోయినా వారి గురించి పూర్తిగా తెలియకుండా డిబేట్ పెట్టడం సరికాదన్నారు. తన భార్య సైంధవి తో విడిపోడానికి చాలా కారణాలు ఉన్నాయని.. తమ కుటుంబంతో డిస్కస్ చేశాకే .. చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దయచేసి తమ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలని.. తనను విమర్శిస్తున్న నెటిజెన్స్‌కు విజ్ఙప్తి చేశారు జీవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.