Anchakkallakokkan: యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్.. ఇదేం సినిమారా మామ.. OTTనే ఆగమాగం చేస్తోంది.

Anchakkallakokkan: యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్.. ఇదేం సినిమారా మామ.. OTTనే ఆగమాగం చేస్తోంది.

|

Updated on: May 17, 2024 | 9:22 PM

అది ఏ జానర్ సినిమా అయినా రొమాంటిక్ సీన్స్‌ ను మాత్రం ఉండేలా తమ సినిమాను పిక్చరైజ్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక తమ యాక్షన్ థిల్లర్ సినిమాలో కూడా ఇలాంటి రొమాన్స్‌ సీన్లతో ఓటీటీ ప్లాట్‌ ఫామ్లో వైరల్ అవుతున్నారు అంచక్కల్లకొక్కన్ మేకర్స్. అంచక్కల్లకొక్కన్..! ఇదో మలయాళ సినిమా..! ఈ మధ్యనే ఈ సినిమా థియేటర్స్లో విడుదలైంది.

అది ఏ జానర్ సినిమా అయినా రొమాంటిక్ సీన్స్‌ ను మాత్రం ఉండేలా తమ సినిమాను పిక్చరైజ్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక తమ యాక్షన్ థిల్లర్ సినిమాలో కూడా ఇలాంటి రొమాన్స్‌ సీన్లతో ఓటీటీ ప్లాట్‌ ఫామ్లో వైరల్ అవుతున్నారు అంచక్కల్లకొక్కన్ మేకర్స్. అంచక్కల్లకొక్కన్..! ఇదో మలయాళ సినిమా..! ఈ మధ్యనే ఈ సినిమా థియేటర్స్లో విడుదలైంది. కానీ అక్కడ యావరేజ్ గా మిగిలింది. కానీ ఓటీటీలో మాత్రం గట్టిగా దూసుకుపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఓ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో ఒక అడవిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను ఎవరు.? అతన్ని ఎవరు చంపారు.? అనేది ఈ సినిమా కథ.. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. ఈ మూవీలో పనోడితో భూస్వామి భార్య ఎఫైర్ పెట్టుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినీ లవర్స్ అంతా ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్