ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం.. తాజాగా సంచలనం రేపుతున్న ఓ ఎమ్మెల్యే ఆడియో రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు రాజకీయ రణరంగానికి దారి తీస్తున్నాయి. తొలుత వైసీపీ, టీడీపీ మధ్య నడిచిన మాటల యుద్ధం అనంతరం..

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం.. తాజాగా సంచలనం రేపుతున్న ఓ ఎమ్మెల్యే ఆడియో రికార్డు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 03, 2021 | 6:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు రాజకీయ రణరంగానికి దారి తీస్తున్నాయి. తొలుత వైసీపీ, టీడీపీ మధ్య నడిచిన మాటల యుద్ధం అనంతరం వైసీపీ, ఎస్‌ఈసీగా మారింది సీన్‌. ఎలాగూ కోర్టు మెట్లు దాటి నామినేషన్ల స్వీకరణ వరకు ఎన్నికల ప్రక్రియ రావడంతో ఏకగ్రీవాలపై ప్రధాన పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. వీలైనన్ని స్థానాలు ఎన్నికలు లేకుండానే తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలని పార్టీలు పావులు కదుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులను బడా నేతలు బెదిరిస్తున్నారంటూ అటు ఎస్‌ఈసీకి, ఇటు పోలసులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు బెదిరింపుల వ్యవహారం అరెస్ట్‌లదాకా వెళ్లింది. దీంతో ఆయనకు రిమాండ్‌ విధించింది కోర్టు.

అదే సీన్ ఇటు వైసీపీలోనూ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వార్నింగ్‌ల ఆడియో బయట పడటం సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఓ అభ్యర్థి అల్లుడిని బెదిరిస్తున్న ఆడియో వెలుగులోకి వచ్చంది. పోటీ చేస్తే కంప్లైంట్ ఇప్పించి పక్కన పడేస్తానని… ఇబ్బందులు పడతారని అభ్యర్థి అల్లుడికి కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చారు. కన్నబాబుదిగా చెబుతున్న ఆ ఆడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు కొత్త కలెక్టర్‌.. ఆ విషయంలో కఠినంగా ఉంటానన్న హరినారాయణన్‌

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..