Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..

తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్విట్ సంచలనంగా మారింది. నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయంటూ..

Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 3:08 PM

Rahul Gandhi sensational tweet: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్విట్ సంచలనంగా మారింది. నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయంటూ.. రాహుల్ ప్రధానమంత్రి మోదీ పేరును పరోక్షంగా తీసుకుంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నియంతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయి.. మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో’’ అంటూ.. రాహుల్ వారి పేర్లను ఉదహరించారు. ఈ ట్వీట్‌ను నెట్టింట సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఈ ట్విట్‌తో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్‌ మొదలైంది. ప్రధాని మోదీ పేరు ‘ఎం’ తో మొదలవుతుందంటూ ఒకరు విమర్శిస్తుంటే.. యూపీఏ హయాంలోని ప్రధాని మన్‌మోహన్ పేరు కూడా ఆ అక్షరంతోనే మొదలవుతుంది అంటూ.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read:

ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..

రాజ్యసభలో ఎంపీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్.. ఫోన్లు వాడొద్దంటూ ఆగ్రహం..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..