ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలి.. ఎన్నికల సమయంలో ఎంతటి వారైనా కోడ్‌ పాటించాల్సిందే -తులసిరెడ్డి

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న..

ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలి.. ఎన్నికల సమయంలో ఎంతటి వారైనా కోడ్‌ పాటించాల్సిందే -తులసిరెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 06, 2021 | 3:03 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ శాఖ నుంచి అధికారుల బదిలీపై చెలరేగిన వివాదం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి స్పందించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే రాష్ట్ర మంత్రివర్గం నుండి గవర్నర్ భర్తరఫ్ చేయాలని తులసి రెడ్డి డిమాండ్‌ చేశారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కలెక్టర్, రిటర్నింగ్, ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలన్నారు తులసిరెడ్డి.

ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పాటించ వద్దని, పాటిస్తే మార్చి 31 తరువాత బ్లాక్లిస్టులో పెడతామని హెచ్చరించడం ద్వారా మంత్రి ఎన్నికల కోడ్ అధిగమించినట్లే అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అవుతుందన్న తులసిరెడ్డి.. మంత్రిని తక్షణమే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్

Read more:

నిమ్మగడ్డపై విజయసాయిరెడ్డి ఫైర్‌.. “నేను కొట్టినట్లు నటిస్తా-నువ్వు ఏడ్చినట్లు నటించు” అన్నట్లుంది మీ యవ్వారం అంటూ ట్వీట్‌

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!