టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా

| Edited By:

Mar 16, 2019 | 6:37 AM

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం ఎనిమిది మందితో కూడిన ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. మిగిలిన స్థానాలకు ఆదివారం ఉదయం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మధన్ రావు, చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి […]

టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా
Follow us on

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం ఎనిమిది మందితో కూడిన ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. మిగిలిన స్థానాలకు ఆదివారం ఉదయం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మధన్ రావు, చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.