AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాలూపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా మండిపడ్దారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ మహాకూటమిలో చేరాలని కోరుకుంటున్నట్టు లాలూ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. లాలూ చెబుతున్నవన్నీ ‘‘దగాకోరు మాటలేననీ’’.. గతంలో మంచిగా ఉన్నప్పడు జరిగిన సంగతుల నుంచి లబ్ది పొందేందుకు ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. జేడీయూలో చేరకముందు తాను లాలూతో సమావేశమయ్యానన్న విషయం ఒప్పుకుంటూనే… అప్పటి విషయాలను బయటపెడితే లాలూకి కష్టాలు తప్పవని […]

లాలూపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 05, 2019 | 1:46 PM

Share

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా మండిపడ్దారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ మహాకూటమిలో చేరాలని కోరుకుంటున్నట్టు లాలూ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. లాలూ చెబుతున్నవన్నీ ‘‘దగాకోరు మాటలేననీ’’.. గతంలో మంచిగా ఉన్నప్పడు జరిగిన సంగతుల నుంచి లబ్ది పొందేందుకు ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. జేడీయూలో చేరకముందు తాను లాలూతో సమావేశమయ్యానన్న విషయం ఒప్పుకుంటూనే… అప్పటి విషయాలను బయటపెడితే లాలూకి కష్టాలు తప్పవని ప్రశాంత్ అన్నారు.

ఇవాళ ట్విట్ట‌ర్ వేదికగా పీకే స్పందిస్తూ… ‘‘లాలూ చేసిన ఆరోపణలన్నీ పచ్చి బూటకం. గతంలో మంచిగా ఉన్నప్పుడు జరిగిన సంగతుల నుంచి ప్రయోజనం పొందేందుకే ఆయన పాకులాడుతున్నారు. జేడీయూలో చేరక ముందు మేము చాలాసార్లు కలిసిన మాట నిజం. అయితే మేము చర్చించిన విషయాలు బయటపెడితే ఆయనకు కష్టాలు తప్పవు’’ అని పేర్కొన్నారు.

https://twitter.com/PrashantKishor/status/1114022017898958849

Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!