
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరడం లేదు. ఎన్నికల తరువాతే ఆయన చేరికపై తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయించాలని తొలుత భావించినా వివిధ కారణాలతో అది కుదరలేదు. కాగా టీడీపీలో చేరేందుకు లక్ష్మీ నారాయణ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే.