AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎంపీలు గెలిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పొచ్చు: కేటీఆర్

తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ రోడ్ షోలో మాట్లాడారు కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు ‌లాభం.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం.. అదే.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 16 మంది ఎంపీలకు మరో 150మంది తోడైతే.. కేంద్రంలో చక్రం తిప్పగలుగుతామన్నారు కేటీఆర్. దేశానికి దిశాదశా నిర్ధేశించే సత్తాను కేసీఆర్‌కు అందించాలి. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని కేసీఆర్ తయారుచేస్తున్నారు. […]

తెలంగాణ ఎంపీలు గెలిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పొచ్చు: కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2019 | 2:38 PM

Share

తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ రోడ్ షోలో మాట్లాడారు కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు ‌లాభం.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం.. అదే.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 16 మంది ఎంపీలకు మరో 150మంది తోడైతే.. కేంద్రంలో చక్రం తిప్పగలుగుతామన్నారు కేటీఆర్. దేశానికి దిశాదశా నిర్ధేశించే సత్తాను కేసీఆర్‌కు అందించాలి. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని కేసీఆర్ తయారుచేస్తున్నారు. రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసింది.. కానీ మోడీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్.

Follow Us