మళ్లీ ఫెడరల్ ఫ్రంట్.. కేసీఆర్ ఫోకస్..
ఫెడరల్ ఫ్రంట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. వివిధ రాష్ట్రాల నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఆయా పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేలోపు కూటమిపై క్లారిటీ వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ క్రియాశీలకంగా ఉండాలని కేసీఆర్ ఆశిస్తున్నారు.