క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్న కేరళ సీఎం

కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్‌ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.

Updated on: Apr 23, 2019 | 9:18 AM

కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్‌ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us