తెలంగాణలో నేడు, రేపు నామినేషన్ల స్వీకరణ లేదు : రజత్‌కుమార్‌

హైదరాబాద్ : ఈరోజు, రేపు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. నాలుగో శనివారం కావడంతో ఈరోజు సెలవు కాగా, రేపు ఆదివారం సాధారణ సెలవు ఉండడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు అని సీఈవో రజత్‌కుమార్‌ వివరించారు.

Updated on: Mar 23, 2019 | 11:35 AM

Follow Us