సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
తమవాళ్లమీదే ఐటీ దాడులు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విమర్శల్ని తిప్పికొట్టారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అక్రమ సంపాదనతో మరోసారి అధికారంలోకి రావాలంటూ సకల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారాయన. ఎన్నికల సమయంలో అన్ని శాఖల్ని ఎన్నికల సంఘం నియంత్రిస్తుందన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు జీవీఎల్.