జల వివాదాలకిక చెల్లు: భేటీ అయిన సీఎంలు

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విభజన అంశాలు, నీటి పంపకాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌తో సమావేశానికి ముందు జగన్ రాజ్‌భవన్‌కు వెళ్లి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా.. ముఖ్యంగా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేగాక స్నేహపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం మరో మీటింగ్ ఈ నెల 8న నిర్వహించబోతున్నట్టు సమాచారం. 

జల వివాదాలకిక చెల్లు: భేటీ అయిన సీఎంలు

Edited By:

Updated on: Aug 01, 2019 | 4:42 PM