ఇలాంటి నాయకుడు అవసరమా..?

వ్యవస్థల పతనమే వైసీపీ-బీజేపీల ఉమ్మడి అజెండాగా మారిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిషన్ ఎలక్షన్ 2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఈ 26 రోజులు.. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకు క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. జగన్ హిందూజా నుంచి భూములు తీసుకోవడమే కాకుండా డబ్బులు కూడా వసూలు చేశారని.. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

ఇలాంటి నాయకుడు అవసరమా..?

Edited By:

Updated on: Mar 14, 2019 | 11:56 AM