AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది..!

మల్లె పువ్వు.. సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ పూలంటే మగువలు ఎంతగానో ఇష్టపడతారు. సమ్మర్‌లో పెళ్లిళ్ల సీజన్‌తోపాటు మల్లెల సీజన్‌ కూడా ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ మల్లె చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ మల్లెపూలు కేవలం తలలో పెట్టుకోడానికో.. దేవుని పూజకో మాత్రమే కాదు.. ఇది అనేక వ్యాధులు నయం చేసే మంచి ఔషధం కూడా. అవును మల్లెపూలలో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు.

Phani CH
|

Updated on: Apr 24, 2024 | 6:37 PM

Share
మల్లె పువ్వు.. సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ పూలంటే మగువలు ఎంతగానో ఇష్టపడతారు. సమ్మర్‌లో పెళ్లిళ్ల సీజన్‌తోపాటు మల్లెల సీజన్‌ కూడా ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ మల్లె చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు.

1 / 5
అయితే ఈ మల్లెపూలు కేవలం తలలో పెట్టుకోడానికో.. దేవుని పూజకో మాత్రమే కాదు.. ఇది అనేక వ్యాధులు నయం చేసే మంచి ఔషధం కూడా. అవును మల్లెపూలలో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు. మల్లెలనుంచి తీసే నూనెను క్వీన్‌ ఆప్‌ ది నైట్‌ అంటారు.

2 / 5
ఇది అనేక శారీరక సమస్యలనుంచి బయటపడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో మల్లెనూనె ఎంతగానో సహకరిస్తుంది.ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3 / 5
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ కీళ్లనొప్పులను తగ్గించడంలో జాస్మిన్‌ ఆయిల్‌ మసాజ్‌ చాలాబాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు ఎముకలు, కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అంతేకాఉ, జుట్టు సమస్యలకు కూడా ఈ జాస్మిన్‌ ఆయిల్‌ మంచి ఔషధం.

4 / 5
జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడం లేదా తెగిపోయే సమస్య ఉన్నట్లయితే, జాస్మిన్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాస్మిన్ ఆయిల్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, మెరుస్తూ ఉంటుంది. జాస్మిన్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహకరిస్తుంది.

5 / 5