AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరోంజి గింజలు.. నెల రోజులు వాడితే చాలు ఒక్క వెంట్రుక కూడా రాలదు.. మీరే చూస్తారు..

ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిరోంజి వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. ఈ గింజలను నాలుగు వారాల పాటు వాడి చూడండి.. అదిరిపోయే రిజల్ట్‌ కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Jyothi Gadda
|

Updated on: Jun 12, 2023 | 10:42 AM

Share
నేటి జీవన శైలి, ఆహారపుటలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఆడమగ తేడా లేకుండా.. అందరికీ జుట్టు రాలిపోతుంది. అయితే, జుట్టు రాలడాన్ని తగ్గించే విత్తనం ఒకటి ఉంది.. అదే చిరోంజి.

1 / 5
చిరోంజిలో ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మంచి కొవ్వు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, విరిగిపోకుండా నిరోధించడానికి మేలు చేస్తుంది.

2 / 5
చిరోంజి గింజలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చిరోంజిలో ఉండే లక్షణాలు జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చిరోంజి గింజలు తినడంతో పాటు, దాని నూనెను రాసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు కూడా మంచిది.

3 / 5
జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది. 2 స్పూన్ చిరోంజి గింజలను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తినాలి.
ఇలా 4 వారాల పాటు తింటూ ఉంటే జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది. 2 స్పూన్ చిరోంజి గింజలను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తినాలి. ఇలా 4 వారాల పాటు తింటూ ఉంటే జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

4 / 5
చిరోంజిలో ఉండే లక్షణాలు జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చిరోంజి గింజలు తినడంతో పాటు, దాని నూనెను రాసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు కూడా మంచిదని భావిస్తారు. జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

5 / 5
Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!