Worlds largest water lily: ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ లిల్లీ.. మనుషులు దాన్ని పడవగా వాడొచ్చు.. మరెన్నో ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అతిపెద్ద లిల్లీ జాతిని (జెయింట్ వాటర్ లిల్లీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటి కలువ పువ్వు యొక్క ఆకులు సుమారు 3.2 మీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. ఈ నీటి కలువను లండన్ మరియు బొలీవియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారు. పరిశోధకురాలు నటాలియా ప్రిజెలోమ్స్కా మాట్లాడుతూ, ఈ నీటి కలువ యొక్క ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి, పిల్లల బరువును ఈజీగా మోయగలవు. దాని ప్రయోజనాలు తెలుసుకోండి...