మహిళలే మహారాణులు.. అంతా తామై పరిపాలిస్తున్నారు.. మగవారికి నో ఎంట్రీ అంటున్న మగువలు

హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది.. అక్కడంతా మహిళలే! మగవాళ్లు లేరు కాబట్టే సంతోషంగా.. ఆనందంగా నివసిస్తున్నారు వారంతా.

  • Balaraju Goud
  • Publish Date - 1:30 pm, Mon, 8 March 21
మహిళలే మహారాణులు.. అంతా తామై పరిపాలిస్తున్నారు.. మగవారికి నో ఎంట్రీ అంటున్న మగువలు

మార్చి ఎనిమిదిన మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనానకి సంబంధించి చిత్రాలు చూద్దాం.. వాటికన్‌ సిటీలో ఆడవాళ్లు ఉండరు.. అయితే, ఇక్కడంతా డిఫరెంట్. వాటికన్‌ సిటీకి కంప్లీట్‌గా రివర్స్‌ చైనాలోని సెరెనె వ్యాలీ!