ఈ ప్రదేశం ఒక్కటే యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తుంది.. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే.. ఎక్కడుందంటే..
కరోనా మహమ్మారి వలన ఆక్సిజన్ విలువ ఇప్పుడు అర్థమవుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ ప్రాణవాయువు విలువ తెలుసోచ్చింది. ఆక్సిజన్ అందించే చెట్లను నరికి ఆకాశాన్ని తాకే భవనాలు కట్టడం వలన ఇప్పుడు మానవ మనుగడే కష్టంగా మారింది. కానీ ఓ ప్రదేశం మాత్రం యావత్ ప్రపంచానికి ఆక్సిజన్ అందిస్తోంది.