Powerful Passports : మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్స్.. తొలి రెండు స్థానాల్లో జపాన్, సింగపూర్. ఇండియా వాల్యూ ఎంతంటే?

|

Mar 14, 2021 | 6:38 PM

Powerful Passports 2021 list : చేతిలో పాస్ పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు ఏదేశమైనా వెళ్లిరావచ్చు అనుకుంటే కుదరదు కదా, వీసా కూడా తప్పనిసరి.

1 / 12
అయితే, వీసా అవసరం లేకుండా ఏ దేశానికైనా వెళ్లిపోయి.. అరైవల్ వీసాను పొందే సౌలభ్యం ఆయా దేశాల సామర్థ్యాల్ని బట్టి, ఆయా దేశాల పాస్ పోర్ట్ లకు పవర్ ఉంటుంది.

2 / 12
ఇదే తరహాలో ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఏ దేశానిదన్న క్వశ్చన్ వేస్తే.. తాజాగా 2021 జాబితా విడుదలైంది. దీని ప్రకారం.. జపాన్ పాస్ పోర్ట్ చేతిలో ఉంటే.. ప్రపంచంలో ఏకంగా 191 దేశాలకు ఎలాంటి వీసా ప్రాసెస్ లు లేకుండా వెళ్లిపోయే వీలుంటుంది.

3 / 12
నెంబర్ టూ స్థానంలో సింగపూర్ పాస్ పోర్ట్ నిలిచింది. ఇది చేతిలో ఉంటే 190 దేశాలకు తిరిగిరావొచ్చు.

4 / 12
3. జర్మనీ, దక్షిణ కొరియా: 189 దేశాలకు వెళ్లొచ్చు

5 / 12
4. ఇటలీ, ఫిన్లాండ్,  లక్సెంబర్గ్, స్పెయిన్: 188 దేశాలకు వెళ్లొచ్చు

6 / 12
5. ఆస్ట్రియా, డెన్మార్క్: 187 దేశాలకు వెళ్లొచ్చు

7 / 12
6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్: 186 దేశాలకు వెళ్లొచ్చు

8 / 12
7. యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, : 185 దేశాలకు వెళ్లొచ్చు

9 / 12
8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా: 184 దేశాలకు వెళ్లొచ్చు

10 / 12
9. కెనడా: 183 దేశాలకు వెళ్లొచ్చు

9. కెనడా: 183 దేశాలకు వెళ్లొచ్చు

11 / 12
10. హంగరీ: 182 దేశాలకు వెళ్లొచ్చు

10. హంగరీ: 182 దేశాలకు వెళ్లొచ్చు

12 / 12
భారతదేశం విషయానికే వస్తే.. ఇండియా పాస్ పోర్ట్ చేతిలో పట్టుకొని విమానం టికెట్ కొనేసి రివ్వున ఎగిరే సౌలభ్యం కేవలం 59 దేశాలకు మాత్రమే వెళ్లొచ్చు.