5 / 5
ఫిబ్రవరి 2017లో, ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహాలను కలిగి ఉన్న ఒక నక్షత్ర వ్యవస్థను కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది మన నుంచి 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ట్రాపిస్ట్ -1 అనే ఈ నక్షత్రం చుట్టూ తిరిగే భూమి లాంటి ఏడు గ్రహాలను కనుగొన్నారు. వీటన్నింటి ఉపరితలంపై నీటి ఉనికి అన్నారు. ఈ నక్షత్ర వ్యవస్థలోని మూడు గ్రహాల పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ మనిషి ఉనికికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.